Browsing Tag

Pakistan War

Pakistan: భారత్‌ తో యుద్ధానికి సిద్ధంగా ఉండాలి – పాక్ మంత్రి ఖ్వాజా

Pakistan : పాకిస్థాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ భారత్‌పై మరోసారి ఉద్రిక్త వాఖ్యలు చేశారు. యుద్ధం వస్తే ఎదుర్కొవడానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉండాలన్నారు.
Read more...

Mohan Bhagwat: పాక్‌కు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్పాలి – మోహన్ భాగవత్‌

Mohan Bhagwat : పాకిస్థాన్‌కు అర్థమయ్యే భాషలోనే భారత్‌ సమాధానం చెప్పాలని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) అధిపతి మోహన్‌ భాగవత్‌ అభిప్రాయపడ్డారు.
Read more...

Amit Shah: పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు అమిత్‌ షా స్ట్రాంగ్ వార్నింగ్

భారత్‌ పై మరోసారి దాడికి దిగే సాహసం చేస్తే... వారి తూటాలకు ఫిరంగులతో సమాధానం చెప్తామని పాకిస్తాన్‌ ఉగ్రవాదులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హెచ్చరించారు.
Read more...

Indian Army Chief: పాక్‌ కు భారత ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్

Indian Army Chief : ఉగ్రవాద ముఠాలను ఎగదోయడం మానుకోకుంటే ప్రపంచపటంలో పాక్‌ అస్థిత్వమే ప్రమాదంలో పడుతుందని భారత సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది హెచ్చరిక చేశారు.
Read more...

India: పాకిస్తాన్ కు భారత్ షాక్ ! జమ్మూకశ్మీర్‌ లో చేపట్టే ప్రాజెక్టుల్లో నిల్వ సామర్థ్యం పెంపు !

India : జమ్మూకశ్మీర్‌లో హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపుపై ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తెలిపారు.
Read more...

Minister Rajnath Singh: అంతర్జాతీయ టెర్రరిజానికి తండ్రి పాకిస్థాన్ – మంత్రి రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh : ప్రజాస్వామ్యానికి తల్లిగా భారత్ గుర్తింపు తెచ్చుకుందని... కాని పాకిస్థాన్ మాత్రం అంతర్జాతీయ ఉగ్రవాదానికి తండ్రిగా మారిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
Read more...

Jairam Ramesh: ప్రధాని మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్‌ విసుర్లు

Jairam Ramesh : ట్రంప్‌ ప్రకటనలపై నరేంద్రమోదీ ఎందుకు మాట్లాడటం లేదు..?’’ అని ఎక్స్ వేదికగా హస్తం సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రశ్నించారు.
Read more...

Pahalgam Terror Attack: పాకిస్తాన్ లో జరిగిన ర్యాలీలో ‘పహల్గాం ఉగ్రదాడి’ సూత్రధారి

Pahalgam Terror Attack : పహల్గాం దాడి వెనుక కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న ఉగ్ర సంస్థ లష్కరే తాయిబా కమాండర్‌ సైఫుల్లా కసూరీ బహిరంగ వేదికపై కనిపించాడు.
Read more...

Javed Akhtar: పాకిస్తాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సినీ రచయిత జావెద్‌ అఖ్తర్‌

Javed Akhtar : దేశభక్తి, మతం అంశాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించే సినీ రచయిత జావెద్‌ అఖ్తర్‌ పాకిస్తాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...