Browsing Tag

Pakistan War

China: భారత్-పాకిస్తాన్ వార్‌ పై చైనా షాకింగ్ రియాక్షన్

China : భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read more...

Masood Azhar: ‘ఆపరేషన్ సింధూర్’ లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఫ్యామిలీ ఖతం

Masood Azhar : భారత ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' లో ప్రముఖ ఉగ్రవాద సంస్థ జైషే మమ్మద్‌ చీఫ్ మసూద్‌ అజార్‌ కుటుంబలో 14 మంది మృతి చెందినట్లు సమాచారం.
Read more...

Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ “ఆపరేషన్ సిందూర్”

Operation Sindoor : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ప్రభుత్వం "ఆపరేషన్ సిందూర్" ప్రారంభించింది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మిసైళ్ళ వర్షం కురిపించింది.
Read more...

Ministry of Home Affairs: సివిల్‌ మాక్‌ డ్రిల్స్‌ నిర్వహణకు రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

Ministry of Home Affairs : దేశ భద్రతలో పౌరుల్ని సమాయత్తం చేసేందుకు బుధవారం మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించాలని కొన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది.
Read more...

Minister Rajnath Singh: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

Rajnath Singh : పాక్‌ తో యుద్ధం తప్పదని వార్తలు వస్తున్న వేళ... రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...