Spurious Liquor: పంజాబ్‌లో విషాదం ! కల్తీ మద్యం తాగి 21 మంది మృతి !
పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో ఘోర విషాదం నెలకొంది. మజీఠా పట్టణ పరిధిలో కల్తీ మద్యం త్రాగి 21 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా మరో 10 మంది ఆసుపత్రి పాలయ్యారు.
Read more...
Read more...