Browsing Tag

PAWAN KALYAN

Pawan Kalyan: వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యల కేసులో హైకోర్టులో పవన్ కళ్యాణ్ కు ఊరట !

Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. గతంలో వైసీపీ ప్రభుత్వం గుంటూరు కోర్టులో దాఖలు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేసింది.
Read more...

Pawan Kalyan: అటవీ శాఖ ఉద్యోగులపై దాడి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్‌ ఆగ్రహం !

Pawan Kalyan: పల్నాడు జిల్లాలో అటవీ శాఖ ఉద్యోగులపై దాడిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఖండించారు.
Read more...

Pawan Kalyan: శనివారం కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ !

Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం కొండగట్టుకు రానున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్ మార్గంలో కొండగట్టుకు పవన్ చేరుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసారు.
Read more...

Deputy CM Pawan Kalyan: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు గల్లంతుపై పవన్ సీరియస్ !

Deputy CM: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Read more...

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష !

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు. 11 రోజులపాటు పవన్ కళ్యాణ్ ఈ దీక్షలో కొనసాగనున్నారు.
Read more...

Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ! తొలి సంతకం ఆ పెన్నుతోనే ?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే పలు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు.
Read more...

Pawan Kalyan: అభిమానులు, కార్యకర్తలకు పిఠాపురం ఎమ్మెల్యే, మంత్రి పవన్ కళ్యాణ్ కీలక సూచన !

రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
Read more...

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన శాఖలు ఇవే

Pawan Kalyan : ఏపీ కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాయి.
Read more...

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పవర్ స్టార్

Pawan Kalyan : రాజకీయాల్లో అతిశయోక్తి మామూలు విషయం కాదు. మీ నేపథ్యం ఏదైనా సరే, రాజకీయాల్లో ఎదగాలంటే చాలా కష్టపడాలి. ముందుగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి.
Read more...