Browsing Tag

PAWAN KALYAN

Janasena Star Campaigners: స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన జనసేన పార్టీ !

Janasena Star Campaigners: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారానికి స్టార్‌ క్యాంపెయినర్లను పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.
Read more...

Pawan Kalyan: పిఠాపురం కొత్త ఇంట్లో పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకలు !

Pawan Kalyan: పిఠాపురం నుంచే విజయకేతనం ఎగురవేయడం ద్వారా క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
Read more...

Janasena Party: అవనిగడ్డ, రైల్వే కోడూరు అభ్యర్థుల్ని ప్రకటించిన జనసేన !

Janasena Party: అవనిగడ్డ శాసనసభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్దప్రసాద్‌ పేరును ఆ పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ ఖరారు చేశారు.
Read more...

Pawan Kalyan : తీవ్ర జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్..వాయిదా పడ్డ తెనాలి పర్యటన

Pawan Kalyan : ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన రద్దయింది. పవన్ జ్వరంతో బాధపడుతున్నాడు. ఈరోజు సాయంత్రం తెనాలిలో జరిగే ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు.
Read more...

Pawan Kalyan: పిఠాపురం గెలుపు చరిత్రలో నిలిచిపోవాలి – పవన్‌ కళ్యాణ్

Pawan Kalyan: వైసీపీ కుట్రలు, కుతంత్రాలను సమర్థంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.
Read more...

Pawan Kalyan : పిఠాపురం వర్మ తో జనసేనాని ముఖాముఖి..కొన్ని అంశాలపై ఇలా..

Pawan Kalyan : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ పిఠాపురం అధినేత వర్మ మధ్య సమావేశం ముగిసింది. నియోజకవర్గంలో ఎన్నికల వ్యూహాలపై వీరిద్దరూ గంటసేపు మాట్లాడారు. పవన్ నాలుగు రోజుల పర్యటన షెడ్యూల్ గురించి వారు మాట్లాడారు.
Read more...

Pawan Kalyan: పొత్తు ధర్మంపై క్యాడర్ కు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

Pawan Kalyan: పొత్తు ధర్మాన్ని విస్మరించి వ్యక్తిగత ప్రయోజనాల కోసం కూటమికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చర్యలు తప్పవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
Read more...

Pawan Kalyan: పవన్‌ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఫిక్స్‌ !

Pawan Kalyan: మార్చి 30 నుంచి తాను పోటీ చేయబోయే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని ప్రకటించారు.
Read more...

Janasena : ఈ నెల 30న పిఠాపురం నుంచి జనసేన స్థానాల వరకు జనసేనాని ప్రచారం మొదలు..

Janasena : ఎన్నికల పోటీలో ఉన్న గ్యాప్‌ను తగ్గించేందుకు జనసేన సిద్ధంగా ఉంది. ఈ మేరకు జనసేన కీలక నేతలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు.
Read more...