PM Kisan-19th Installment :ఈ 24న విడుదల కానున్న పీఎం కిసాన్ 19వ విడత నిధులు
PM Kisan : రైతుల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన 19వ విడత ఈ నెలలో విడుదల కానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 24న ఈ డబ్బును విడుదల చేయనున్నారు.
Read more...
Read more...