Browsing Tag

PM Narendra Modi

Narendra Modi : ఈరోజుటి వేములవాడ సభలో బీఆర్ఎస్,కాంగ్రెస్ పై చెలరేగిన మోదీ

Narendra Modi : శివుడి ముందు ప్రధాని మోదీ మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ వేములవాడ సదస్సులో ప్రధాని మోదీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై విరుచుకుపడ్డారు.
Read more...

BJP Leaders Tour: తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు !

BJP Leaders Tour: ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరుసగా మూడు రోజుల పాటు తెలంగాణలో సభలు, రోడ్డు షోలో పాల్గొనున్నారు.
Read more...

Election Commission of India: ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీకి ఈసీ నోటీసులు !

Election Commission of India: విద్వేష ప్రసంగాల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీలకు గురువారం నోటీసులు జారీ చేసింది.
Read more...

PM Narendra Modi: ఎలక్టోరల్‌ బాండ్ల రద్దుపై మోదీ కీలక వ్యాఖ్యలు !

PM Narendra Modi: ఎలక్టోరల్‌ బాండ్ల విధానం రద్దుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం ద్వారా రాజకీయ పార్టీల నగదు లావాదేవీలకు స్పష్టమైన మార్గం ఏర్పడిందన్నారు.
Read more...

Narendra Modi : కాంగ్రెస్ పై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

Narendra Modi : భారత పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే భగ్గుమంటుందని కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 'ఆత్మనిర్భర్ భారత్' కలను సాకారం చేసేందుకే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, అవినీతిని రూపుమాపాలని…
Read more...

PM Modi : బిల్ గేట్స్ తో ప్రధాని మోదీ ములాఖత్..దీనికోసమే నట..!

PM Modi : గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఒకరు. మరొకరు భారతదేశాన్ని డిజిటల్ ఇండియాగా తీర్చిదిద్దుతున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ. ఇద్దరి మధ్య సంభాషణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది!
Read more...

PM Narendra Modi: ‘సందేశ్‌ఖాలీ’ అభ్యర్థికి మోదీ ఫోన్‌ ! ‘శక్తి స్వరూపం’ అంటూ ప్రశంస !

PM Narendra Modi: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ బాధితురాలు రేఖ పత్రాను బీజేపీ లోక్‌ సభ బరిలో నిలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ లో మాట్లాడారు.
Read more...

BJP Third List: బీజేపీ మూడో జాబితా విడుదల ! చెన్నై సౌత్‌ నుంచి మాజీ గవర్నర్ తమిళి ‘సై’ !

BJP Third List: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. తమిళనాడుకు సంబంధించి తొమ్మిది స్థానాలకు కమలం పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది.
Read more...

TDP-JSP: “ప్రజాగళం” సభలో పోలీసుల తీరుపై ఎన్డీఏ కూటమి నేతల ఆగ్రహం!

TDP-JSP: బొప్పూడి ప్రజాగళం సభలో పోలీసులు వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
Read more...