Browsing Tag

PM Narendra Modi

Narendra Modi Cabinet : మోదీ కేబినెట్ లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై మరో అప్డేట్

Narendra Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ కేబినెట్ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకొనుందని సమాచారం.
Read more...

PM Narendra Modi: ఏపీలో ‘క్రిస్‌ సిటీ’ శంకుస్థాపనకు ప్రధాని మోదీ ?

PM Narendra Modi: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కృష్ణపట్నం సిటీ (క్రిస్‌ సిటీ) పనులకు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నట్లు సమాచారం.
Read more...

Chhatrapati Shivaji: మహారాష్ట్రలో కుప్పకూలిన ఛత్రపతి శివాజీ విగ్రహం !

Chhatrapati Shivaji: మహారాష్ట్రలోని సింధ్‌దుర్గ్‌ లో ఉన్న ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం సోమవారం కుప్పకూలిపోయింది. ఈ విగ్రహాన్ని గతేడాది డిసెంబరు 4న ప్రధానమంత్రి మోదీ ఆవిష్కరించారు.
Read more...

PM Narendra Modi: ‘ఉక్రెయిన్‌-రష్యా చర్చించుకోవాలి’ – కీవ్‌ పర్యటనలో ప్రధాని మోదీ ఉద్ఘాటన !

PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. కీవ్‌లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి జెలెన్‌స్కీ ఘనంగా స్వాగతం పలికారు.
Read more...

PM Narendra Modi: ఉక్రెయిన్‌ లో లగ్జరీ ట్రైన్ ‘ట్రైన్‌ ఫోర్స్‌ వన్‌ ’లో ప్రయాణించనున్న మోదీ !

PM Narendra Modi: ఉక్రెయిన్‌లో అత్యంత సురక్షితమైన రైలే కాకుండా విలాసవంతమైన రైలుగా పేరొందిన ‘ట్రైన్‌ ఫోర్స్‌ వన్‌ ’లో మోదీ ప్రయాణించనున్నారు.
Read more...

PM Narendra Modi: 109 రకాల నూతన వంగడాలను ఆవిష్కరించిన ప్రధాని !

PM Narendra Modi: కరువు కాటకాలను, నీటి ఎద్దడి పరిస్థితులను తట్టుకుంటూనే అధిక దిగుబడినిచ్చే నూతన వంగడాలను ప్రధాని మోదీ ఆదివారం ఆవిష్కరించారు.
Read more...

Kargil Vijay Diwas 2024 : అగ్నిపథ్ పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టిన ప్రధాని

Kargil Vijay Diwas 2024 : అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఈ పథకంపై యువతను తప్పు దోవ పట్టించే విధంగా ఆ యా పార్టీలు వ్యవహరిస్తున్నాయంటూ ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు.
Read more...

MK Stalin: ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్‌ వార్నింగ్‌..!

MK Stalin: ప్రధాని మోదీ పాలనపై దృష్టి పెట్టకుండా ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటే ఒంటరిాగా మిగిలిపొతరు అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మండిపడ్డారు.
Read more...