Browsing Tag

PM Narendra Modi

Modi Silver Currency Note: ఎన్నికల ఫలితాలు అంచనా వేసిన వారికి మోదీ ఫోటోతో కూడిన రూ.2 వేల వెండి నోటు…

Modi Silver Currency Note: ఇండోర్‌ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు అంచనా వేసిన వారికి రూ.2 వేల వెండినోట్లను బహుమతిగా అందించనున్నట్లు బంగారు వ్యాపారి నిర్మల్‌ ప్రకటించారు.
Read more...

Mamata Banerjee: ప్రధాని మోదీకు గుడి కట్టి, ప్రసాదం పెడతానంటున్న మమతా బెనర్జీ !

Mamata Banerjee : దేశ ప్రయోజనాల కోసం భగవంతుడు తనను భూలోకానికి పంపారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Read more...

PM Narendra Modi: నవీన్‌ పట్నాయక్‌ ఆరోగ్యం క్షీణించడంపై ప్రధాని మోదీ ఆందోళన !

PM Narendra Modi: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వస్తోన్న వార్తలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.
Read more...

Narendra Modi: ఎన్టీఆర్‌ ఎంతో దార్శనికత గల నాయకుడు – ప్రధాని మోదీ

Narendra Modi: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ఎంతో దార్శనికత గల నాయకుడని ప్రధాని నరేంద్రమోదీ తన సోషల్ మీడియా ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా పేర్కొన్నారు.
Read more...

Narendra Modi : ఎన్నికల ఫలితాలకు ముందు ఆ ప్రదేశానికి చేరనున్న ప్రధాని మోదీ

Narendra Modi : రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. అన్నింటికీ మించి ప్రధాని, సీఎం, ఇతర నేషనల్ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.
Read more...

Delhi Hospital Fire: ఢిల్లీ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం ! ఏడుగురు నవజాత శిశువులు మృతి !

Delhi Hospital Fire: దేశ రాజధాని ఢిల్లీలోని వివేక్‌ విహార్‌ లో ఉన్న చిల్డ్రన్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు.
Read more...

Naveen Patnaik : తన ఆరోగ్యంపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందంటున్న ఒడిస్సా సీఎం

Naveen Patnaik : భారతీయ జనతా పార్టీపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విమర్శలు గుప్పించారు. తన ఆరోగ్యంపై పార్టీ దుష్ప్రచారం చేస్తోందని, తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని అన్నారు.
Read more...

Narendra Modi : ఒక జొమాటో సీఈవో ను ప్రశంసలతో ముంచెత్తిన మోదీ

Narendra Modi : జొమాటో సీఈవో దీపిందర్ గోయల్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఆధునిక భారతదేశంలో ఇంటిపేర్లకు అర్థం లేదు. కష్టపడి పని చేసే స్ఫూర్తి ఉంటే విజయం సాధించవచ్చు.
Read more...