Browsing Tag

PM Narendra Modi

PM Modi: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు

PM Modi : గాజాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రయత్నాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.
Read more...

PM Narendra Modi: బిహార్‌ మహిళల ఖాతాల్లోకి పదేసి వేలు చొప్పున జమచేసిన మోదీ

PM Narendra Modi : రాష్ట్ర మహిళల అభ్యున్నతికి ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్‌ యోజన’ పేరుతో కొత్త పథకాన్ని శుక్రవారం ప్రధాని మోదీ దిల్లీ నుంచి ప్రారంభించారు.
Read more...

Teacher: ప్రధాని మోదీకి రక్తంతో లేఖ రాసిన ఉత్తరాఖండ్‌ లో టీచర్

Teacher : చంపావత్‌ జిల్లాకు చెందిన రవి బాగోటి గత నెల రోజులుగా తాము నిరసన తెలుపుతున్నా రాష్ట్ర సర్కారు స్పందించడం లేదంటూ ప్రధానికి రక్తంతో లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.
Read more...

PM Narendra Modi: స్వదేశీ ఉత్పత్తులే కొనాలి, విక్రయించాలి – ప్రధాని మోదీ లేఖ

Narendra Modi : జీఎస్టీ సంస్కరణలు ప్రతి రంగానికి ఊతం అందిస్తాయని... gst 2.0పై దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ లేఖ విడుదల చేశారు.
Read more...

Hardeep Singh Puri: GST 2.0 భారత జీడీపీని 0.8శాతం పెంచుతాయి – కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి

Hardeep Singh Puri : GST సంస్కరణలు మన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని కేంద్ర చమురు, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు.
Read more...

PM Narendra Modi: జీఎస్టీ 2.0 పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!

Narendra Modi : ఆత్మనిర్భర్ భారత్ దిశగా చేపట్టిన నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలతో దేశ ఆర్థిక వృద్ధి వేగవంతమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
Read more...

Nara Lokesh: ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి లోకేశ్ ప్రత్యేక పూజలు

Nara Lokesh : లండన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్... ప్రధాని మోదీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
Read more...

Chalo Jeete Hain: బిహార్‌ ఎన్నికల ప్రచారంలో ‘‘ఛలో జీతే హై’’ సినిమా

Chalo Jeete Hain : ప్రధానమంత్రి బాల్యం నేపథ్యంలో రూపొందిన 'చలో జీతే హై' చిత్రాన్ని బిహార్ రాష్ట్రంలోని 243 అసెంబ్లీ నియోజవర్గాల్లో ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేసింది.
Read more...

BJP President JP Nadda: వైసీపీ అవినీతి పాలనకు చంద్రబాబు, మోదీ చరమగీతం పాడారు – జేపీ నడ్డా

JP Nadda : ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌ ప్రగతి పథంలో నడుస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.
Read more...