Vallabhaneni Vamsi : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో పీటీ వారెంట్
Vallabhaneni Vamsi : వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గన్నవరం పోలీసులు మరో షాక్ ఇచ్చారు. గన్నవరం, ఆత్కూర్ పోలీస్ స్టేషన్లలో నమోదైన రెండు కేసుల్లో పీటీ వారెంట్ దాఖలు చేశారు.
Read more...
Read more...