Browsing Tag

police case

YS Jagan Assets Case : వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో అనుకోని మరో కీలక ట్విస్ట్

YS Jagan : ఈ రోజు (సోమవారం) తెలంగాణ హైకోర్టులో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణలో రెండు ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Read more...

Kakani Govardhan : ఎమ్మెల్యే సోమిరెడ్డి పై అసత్య ఆరోపణలు కేసులో విచారణకు మాజీ మంత్రి

Kakani Govardhan : ముత్తుకూరు పోలీస్‌స్టేష్‌న్‌లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీస్ విచారణ ముగిసింది. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు, కార్టూన్లను సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై కాకణిపై కేసు నమోదు అయ్యింది.
Read more...

Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు

Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల చుట్టూ ఈ వ్యవహారం నడుస్తోంది.
Read more...

Chhota Rajan : గ్యాంగ్ స్టార్ చోట రాజన్ బైలు మంజూరు చేసిన ముంబై హైకోర్టు

Chhota Rajan : గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్ కు ముంబై హైకోర్టు బుధవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. 2001లో హోటల్ యజమాని జయాశెట్టి హత్య కేసులో దోషిగా ఆయనకు ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.
Read more...

Kadambari Jethwani : జేత్వాని కేసులో పోలీసు అధికారుల బెయిల్ పై విచారణ వాయిదా

Kadambari Jethwani : ముంబై నటి జెత్వానీ కేసులో పోలీసు అధికారుల ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో విచారణ జరిగింది.
Read more...

Kadambari Jethwani : ముంబై నటి కాదంబరి కేసుపై కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్

Kadambari Jethwani : ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Read more...