Browsing Tag

Ponguru Narayana

Minister Narayana : నెల్లూరు అబివృద్ధికై కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రి

Minister Narayana : నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా మారుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగర అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Read more...

Minister Narayana : అమరావతి నిర్మాణానికి హుడ్కో సంస్థ 11 వేల కోట్ల ఋణం

Minister Narayana : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్లు విడుదల చేయాలని హుడ్కో నిర్ణయించింది.
Read more...

Minister Narayana : నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దుతాం

Minister Narayana : నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా మారుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నామమని చెప్పారు.
Read more...

Minister Narayana : రేరాపై వస్తున్న వరుస ఫిర్యాదులకు స్పందించిన మంత్రి నారాయణ

Minister Narayana : రెరా అధికారులపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టడంపై మంత్రి ఫైర్ అయ్యారు.
Read more...

Minister Narayana : అమరావతి నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి నారాయణ

Minister Narayana : సీడ్ యాక్సెస్ రహదారినీ జాతీయ రహదారులతో అనుసంధానం చేసేలా పనులు చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి నారాయణ తెలిపారు.
Read more...

Minister Narayana : విశాఖ మెట్రో డెవలప్మెంట్ పై కీలక అప్డేట్ ఇచ్చిన మంత్రి

Minister Narayana : విశాఖ మెట్రోల రైలుపై మున్సిప‌ల్, ప‌ట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు. త్వరలోనే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారభించనునున్నట్లు అసెంబ్లీ సాక్షిగా మంత్రి తెలిపారు.
Read more...

Minister Narayana : విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై కేంద్రంతో చర్చలు..

Minister Narayana : ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, పొంగూరు నారాయణ, సత్యకుమార్ యాదవ్ మూడ్రోజులుగా బిజీబిజీగా గడుపుతున్నారు.
Read more...

Minister Narayana : బుడమేరు ఆక్రమణ తొలగింపునకు ఆదేశాలున్నాయి

Minister Narayana : బుడమేరు ఆక్రమణలు తొలగింపుపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు.
Read more...