Browsing Tag

Posani Krishna Murali

Sajjala Ramakrishna Reddy: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట

Sajjala Ramakrishna Reddyవైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ రెడ్డిలకు ఏపీ హై కోర్టులో ఊరట లభించింది. వారికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Read more...

Posani Krishna Murali: జైలు నుండి విడుదలైన పోసాని కృష్ణమురళి

Posani Krishna Murali : చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌ల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు విడుదలయ్యారు.
Read more...

Posani Krishna Murali: పోసానికి బెయిల్‌ మంజూరు చేసిన గుంటూరు జిల్లా కోర్టు

Posani Krishna Murali : వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి భారీ ఊరట లభించింది. సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Read more...

Posani Krishna Murali: పోసానికి బిగ్ రిలీఫ్ నాలుగు కేసుల్లోనూ బెయిల్ మంజూరు

Posani Krishna Murali : వైసీపీ నేత, ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళికి అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరు అయింది. దీనితో పోసాని కృష్ణమురళి బుధవారం జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది.
Read more...

Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేసిన నరసరావు పేట కోర్టు

Posani Krishna Murali : వైసీపీ నేత, ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళికి పల్నాడు జిల్లా నరసరావుపేట రెండో పట్టణ పోలీస్ స్టేషన్‍లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు అయ్యింది.
Read more...

Posani Krishna Murali: పోసానికి మార్చి 20 వరకు రిమాండ్‌ విధించిన విజయవాడ కోర్టు

Posani Krishna Murali : వైసీపీ నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళికి ఈనెల 20 వరకు రిమాండ్‌ విధిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read more...