Browsing Tag

Priyanka Gandhi

Minister Seethakka : ప్రియాంక గాంధీ పై రమేష్ బిధూరి వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఆగ్రహం

Minister Seethakka : కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నేత ర‌మేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్యల ప‌ట్ల మంత్రి సీత‌క్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రియాంకా గాంధీ మీద చేసిన వ్యాఖ్యల‌ను ఖండించారు.
Read more...

Ramesh Bidhuri : ప్రియాంక గాంధీపై కల్కాజి బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

Ramesh Bidhuri : బీజేపీ నేత రమేష్ బిధూరి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా బిధూరి పోటీలో ఉన్నారు.
Read more...

Priyanka Gandhi : జమిలి ఎన్నికల జేపీసీ కమిటీలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ

Priyanka Gandhi : జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపిన నేపథ్యంలో బిల్లును పరిశీలించే జేపీసీ నామినీ జాబితాలో కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ పేరు ఉన్నట్టు తెలుస్తోంది.
Read more...

Priyanka Gandhi : పార్లమెంట్ వద్ద పాలస్తీనా బ్యాగ్ తో అందరి దృష్టిని ఆకర్శించిన ప్రియాంక గాంధీ

Priyanka Gandhi : కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మరోసారి పార్లమెంటు వద్ద అందరి దృష్టిని ఆకర్షించారు. ఇదే సమయంలో వివాదం కూడా చోటుచేసుకుంది.
Read more...

Rahul Gandhi : తనకంటే తన సోదరి మొదటి స్పీచ్ లో బాగా మాట్లాడింది

Rahul Gandhi : దేశ రాజ్యాంగ నిర్మాణం జరిగి 75 ఏళ్లు అయిన సందర్భంగా రాజ్యాంగంపై పార్లమెంటులో శుక్రవారం జరిగిన చర్చలో కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.
Read more...

Priyanka Gandhi : వయనాడ్ లో ఎన్నికల కౌంటింగ్ లో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ

Priyanka Gandhi : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన కేరళలోని వాయనాడ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది.
Read more...

Kerala Landslides : వాయనాడ్ చేరుకుని బాధితులను పరామర్శించిన రాహుల్, ప్రియాంక గాంధీ

Kerala Landslides : కొండచరియలు విరిగిపడటంతో కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలోని రెండు గ్రామాలు తుడిచిపెట్టుకుపోవడంతో ఆత్మీయులను కోల్పోయిన బాధలో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
Read more...

Priyanka Gandhi: కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై నాకు ఆశ్చర్యం లేదు – ప్రియాంక గాంధీ

Priyanka Gandhi: ఏటా జూన్‌ 25ను ‘రాజ్యాంగ హత్యాదినం’ గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు.
Read more...

Congress : బీజేపీ పేపర్ లీకేజీ ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డ కాంగ్రెస్ నేతలు

Congress : యూజీసీ-నెట్ పరీక్షలను మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని కాంగ్రెస్ విమర్శించింది. ఎన్డీయే ప్రభుత్వాన్ని ‘పేపర్ లీక్ ప్రభుత్వం’గా అభివర్ణించింది.
Read more...