Kodandaram : కెసిఆర్ ప్రభుత్వ విధానాలవల్ల నిరుద్యోగ యువత పెరిగిపోయారు
Kodandaram : బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయిందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాలతోనే నిరుద్యోగుల సంఖ్య రెట్టింపు అయిందని మండిపడ్డారు.
Read more...
Read more...