TG Congress : ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ ధర్నాకు కాంగ్రెస్ అధిష్టానం
TG Congress : కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంపై వివక్షకు నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్ భారీ ధర్నా చేయనుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా జరగనుంది.
Read more...
Read more...