Puja Khedkar : మాజీ ఐఏఎస్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు
Puja Khedkar : యూపీఎస్‌సీ మోసం చేసిన కేసులో వివాదాస్పద ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిలు కోరుతూ ఆమె చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది.
Read more...
Read more...