Browsing Tag

Punjab CM Bhagwant Mann

Transgenders: పంజాబ్ వరద బాధితులకు ట్రాన్స్‌జెండర్‌ ల భారీ విరాళం

Transgenders : ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో ట్రాన్స్‌జెండర్లు తమ ఉదారతను చాటుకున్నారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని పంపించారు.
Read more...

CM Bhagwant Mann: ఆసుపత్రిలో చేరిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్

CM Bhagwant Mann : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అస్వస్థతకు గురయ్యారు. దీనితో సీఎం మాన్ ను మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read more...

Pakistani Drones: పాకిస్తాన్ డ్రోన్ల దాడిని తిప్పికొట్టిన భారత భద్రతా బలగాలు

Pakistani Drones : పంజాబ్‌ సరిహద్దుల్లో వరుస ఆపరేషన్లు చేపట్టిన బీఎస్‌ఎఫ్‌ పాక్‌ నుంచి భారత్‌ వైపు వచ్చిన ఆరు డ్రోన్లను కూల్చేసింది.
Read more...

Punjab Police : డ్రగ్స్ పై పంజాబ్ పోలీసుల ఉక్కుపాదం

Punjab Police : మూడు నెలల్లో రాష్ట్రాన్ని డ్రగ్స్‌ రహితంగా మార్చాలంటూ సీఎం భగవంత్‌ మాన్‌ పిలుపు మేరకు... పోలీసులు పెద్ద ఎత్తున చర్యలకు ఉపక్రమించారు.
Read more...

Punjab CM Bhagwant Mann:  పారిస్‌ ఒలింపిక్స్‌ కు పంజాబ్ సీఎంకు అనుమతి నిరాకరణ !

Punjab CM: పారిస్‌ ఒలింపిక్స్‌ లో సత్తా చాటుతున్న భారత హాకీ జట్టుకు దగ్గరుండి మద్దతు తెలపాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కు కేంద్రం అందుకు నిరాకరించింది.
Read more...