Browsing Tag

Punjab Government

Pakistan: 14 మందిని సిక్కులను వెనక్కి పంపేసిన పాక్

సిక్కుల గురువు గురునానక్ దేవ్ 556వ జయంతి సందర్భంగా అట్టారి-వాగా సరిహద్దు వద్ద 14 మందికి పైగా యాత్రికులకు ప్రవేశాన్ని పాకిస్థాన్ నిరాకరించింది.
Read more...

Punjab Ex DGP: మాజీ డీజీపీ కొడుకు అనుమానాస్పద మృతి కేసులో భయానక ట్విస్ట్‌

Punjab Ex DGP : పంజాబ్ మాజీ డీజీపీ (మానవ హక్కుల) ముహ్మద్‌ ముస్తాఫా తనయుడు అకీల్‌ అక్తర్‌ మృతి కేసులో భయంకరమైన ట్విస్ట్‌ వెలుగు చూసింది.
Read more...

CBI: అవినీతి కేసులో పంజాబ్ డీఐజీ హర్‌చరణ్ సింగ్ అరెస్ట్

CBI : పంజాబ్ పోలీస్ శాఖలో పని చేస్తున్న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ హర్‌చరణ్ సింగ్ బుల్లర్ అవినీతి కేసులో గురువారం అరెస్ట్ అయ్యారు.
Read more...

Transgenders: పంజాబ్ వరద బాధితులకు ట్రాన్స్‌జెండర్‌ ల భారీ విరాళం

Transgenders : ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో ట్రాన్స్‌జెండర్లు తమ ఉదారతను చాటుకున్నారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని పంపించారు.
Read more...

CM Bhagwant Mann: ఆసుపత్రిలో చేరిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్

CM Bhagwant Mann : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అస్వస్థతకు గురయ్యారు. దీనితో సీఎం మాన్ ను మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read more...