Browsing Tag

PV Sunil Kumar

PV Sunil Kumar: సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ సస్పెన్షన్‌ !

PV Sunil Kumar : అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళారనే అభియోగంపై సీఐడీ మాజీ చీఫ్‌ పి.వి. సునీల్‌ కుమార్‌ ను సస్పెండ్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...

DY Speaker RRR : సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి

RRR : కులాల మధ్య చిచ్చుపెడుతూ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న సీఐడీ మాజీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని ఏపీ డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు.
Read more...

AP Govt : మాజీ సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్ పై ఏపీ సర్కార్ కీలక చర్యలు

AP Govt : వెయిటింగ్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పీవీ సునీల్ కుమార్‌పై ఛార్జెస్ ప్రేమ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Read more...