Quadruplets: మూడో కాన్పులో నలుగురికి జన్మనిచ్చిన మహిళ Quadruplets : మహారాష్ట్రలోని సాతారా జిల్లాలో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. అయితే, ఇది ఆమెకు మూడో కాన్సు కావడం విశేషం. Read more...