Browsing Tag

Raghu Rama Krishna Raju

Supreme Court: ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్ కు సుప్రీం కోర్టు నోటీసులు

Supreme Court : అగ్నిమాపక విభాగంలో జరిగిన అవినీతిపైఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌ కు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ కు సుప్రీం నోటీసులు ఇచ్చింది.
Read more...

AP High Court : ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసులో తులసి బాబుకు చుక్కెదురు

AP High Court : ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగం కేసులో, కామేపల్లి తులసిబాబుకు ఏపీ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Read more...

DY Speaker RRR : సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి

RRR : కులాల మధ్య చిచ్చుపెడుతూ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న సీఐడీ మాజీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని ఏపీ డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు.
Read more...

DY Speaker RRR : అసెంబ్లీకి సభ్యులు గైర్హాజరు అయినచో సభ్యత్వం రద్దు

RRR : వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా కోసం కోర్టులో కేసు వేశానంటే కుదరదని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.
Read more...

DY Speaker RRR : కస్టోడియల్ టార్చర్ కేసులో సంచలన విషయాలు వెల్లడించిన ఆర్ఆర్ఆర్

RRR : కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు జిల్లా జైల్లో నిందితుడిని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గుర్తించడానికి గుంటూరు జిల్లా జైలుకు వచ్చారు.
Read more...

DY Speaker RRR : డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ అరెస్ట్ కేసులో కీలక పరిణామం

RRR : మాజీ ఎంపీ, ఉండి టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ కేసులో డాక్టర్ ప్రభావతికి చుక్కెదురైంది.
Read more...

AP High Court : మాజీ ఎంపీ రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసుపై హైకోర్టు కీలక తీర్పు

AP High Court : అప్పటి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసు లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Read more...

YS Jagan: అసెంబ్లీలో జగన్‌, రఘురామ రాజు మధ్య ఆసక్తికర సంభాషణ !

YS Jagan: మాజీ సీఎం జగన్‌, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఒకరుకొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఆశక్తికరమైన సంభాషణ జరిగింది.
Read more...

Raghu Rama Krishna Raju: మాజీ సీఐడీ చీఫ్ పై గుంటూరు ఎస్పీకి రఘరామకృష్ణంరాజు ఫిర్యాదు !

Raghu Rama Krishna Raju: వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై జరిగిన కస్టోడియల్‌ టార్చర్‌ పై మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘరామకృష్ణరాజు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read more...