Browsing Tag

rahul gandhi

Rahul Gandhi: రాహుల్‌ ను హిందూమతం నుంచి బహిష్కరించిన శంకరాచార్య

Rahul Gandhi : మనుస్మృతిపై చేసిన వ్యాఖ్యలకు గాను రాహుల్ గాంధీని హిందూ మతం నుంచి బహిష్కరిస్తున్నట్టు శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ప్రకటించారు.
Read more...

Rahul Gandhi: సీబీఐ కొత్త చీఫ్‌ ఎంపికపై ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్‌ గాంధీ భేటీ

Rahul Gandhi : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సోమవారం సాయంత్రం ప్రధాని కార్యాలయానికి వెళ్లారు. సీబీఐ కొత్త చీఫ్‌ని ఎంపిక చేసేందుకు నిర్వహించిన భేటీలో పాల్గొన్నారు.
Read more...

CM Revanth Reddy: కులగణనలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ – సీఎం రేవంత్‌

CM Revanth Reddy : దేశంలో కుల గణన చేపట్టిన మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణా... ఈ విషయంలో దేశానికే ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Read more...

Rahul Gandhi: అమిత్‌ షాకు రాహుల్‌ గాంధీ ఫోన్‌ ! పహల్గాం ఉగ్రదాడి గురించి ఆరా !

Rahul Gandhi : పహల్గాంలో ఉగ్రదాడి ఘటనపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ... కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడారు.
Read more...

Rahul Gandhi: సీఎం రేవంత్‌ కు రాహుల్ గాంధీ లేఖ ! ఎందుకంటే ?

Rahul Gandhi : తెలంగాణా సీఎం రేవంత్‌రెడ్డికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ లేఖ రాశారు. తెలంగాణలో వేముల రోహిత్ చట్టాన్ని తీసుకురావాలని ఆ లేఖలో రాహుల్‌ గాంధీ కోరారు.
Read more...

Rahul Gandhi: కేంద్ర ఎన్నికల వ్యవస్థపై రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు

Rahul Gandhi : అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌ సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ బోస్టన్‌ లో కేంద్ర ఎన్నికల సంఘంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...

Sonia Gandhi: ‘నేషనల్‌ హెరాల్డ్‌’ కేసులో సోనియా, రాహుల్‌ లపై ఈడీ ఛార్జిషీట్‌

Sonia Gandhi : నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చార్జ్ షీటు నమోదు చేసింది.
Read more...

PM Narendra Modi: జలియన్‌వాలా బాగ్ హత్యాకాండ ఒక ఘోర అధ్యాయం – ప్రధాని మోదీ

PM Narendra Modi : జలియన్‌వాలా బాగ్ హత్యాకాండ భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో అత్యంత ఘోరమైన అధ్యాయం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Read more...

Tushar Gandhi: బీజేపీ, ఆర్ఎస్ఎస్ లపై మహాత్మా గాంధీ మునిమనవడు వివాదాస్పద వ్యాఖ్యలు

Tushar Gandhi : బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై స్వాతంత్య్ర సమరయోధుడు, జాతిపిత మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్‌ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.
Read more...