Browsing Tag

rahul gandhi

Rahul Gandhi : ఆ అంశంపై కీలక నిర్యాణంకై కాంగ్రెస్ ఎంపీలతో రాహుల్ గాంధీ భేటీ

Rahul Gandhi : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
Read more...

Rahul Gandhi : వాణిజ్య లోటు గరిష్ట స్థాయికి చేరడం పై భగ్గుమన్న రాహుల్ గాంధీ

Rahul Gandhi : వాణిజ్య లోటు ఆల్‌టైం గరిష్ఠ స్థాయికి చేరడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...

Rahul Gandhi : రాజ్యాంగానికి, మనుస్మృతికి మధ్య పోరాటం జరుగుతుంది..

Rahul Gandhi : రాజ్యాంగం ఆధునిక భారతావనికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ అని, అయితే అందులో ప్రాచీన భారతీయ విలువలు, ఆలోచనలు ఉన్నాయని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.
Read more...

Rahul Gandhi : తనకంటే తన సోదరి మొదటి స్పీచ్ లో బాగా మాట్లాడింది

Rahul Gandhi : దేశ రాజ్యాంగ నిర్మాణం జరిగి 75 ఏళ్లు అయిన సందర్భంగా రాజ్యాంగంపై పార్లమెంటులో శుక్రవారం జరిగిన చర్చలో కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.
Read more...

Rahul Gandhi : సంభాల్ పర్యటనను అడ్డుకోవడంపై లోక్ సభలో నిలదీసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi : సంభాల్ హింసాకాండ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న తన కాన్వాయ్‌ను ఘజియాపూర్ సరిహద్దుల్లోనే ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డుకోవడాన్ని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ నిలదీశారు.
Read more...

Rahul Gandhi : భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రతి రాష్ట్రంలో కులగణన చేస్తాం

Rahul Gandhi : కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే కుల గణన చేపట్టినట్లు లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీ తెలిపారు. సంవిధాన్ రక్షన్ అభియాన్‌లో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కుల గణన మొదలు పెట్టినట్లు తెలిపారు.
Read more...

Rahul Gandhi : వాయు కాలుష్య సంక్షోభం పై ప్రతి ఎంపీ చర్చించాల్సిన బాధ్యత ఉంది

Rahul Gandhi : ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యం జాతీయ విపత్తని, ఒకరిపై మరొకరు రాజకీయ నిందారోపణలు చేసుకోకుండా కలిసికట్టుగా దీనికి పరిష్కారం కనుగొనాలని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.
Read more...

MLA KTR : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పై భగ్గుమన్న కేటీఆర్

KTR : పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా మాట్లాడున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
Read more...

Rahul Gandhi : అదానీ అరెస్ట్ అయితే గని మోదీ అక్రమాలు బయటకు రావు

Rahul Gandhi : గౌతమ్ అదానీని అరెస్ట్ చేయాల్సిందేనని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశంలో ముఖ్యమైన ప్రాజెక్టులు అదానీకే ఏ విధంగా దక్కుతాయని ఆయన ప్రశ్నించారు.
Read more...