Browsing Tag

rahul gandhi

Shashi Tharoor: ప్లేట్ ఫిరాయించిన శశిథరూర్ ! మళ్ళీ రాహుల్‌కు జై కొట్టిన శశి !

Shashi Tharoor : ఇటీవల కాలంలో వరుసగా కాంగ్రెస్‌ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కేంద్రానికి అండగా నిలుస్తూ వస్తున్న ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌... ఎట్టకేలకు రాహుల్‌ గాంధీకి జై కొట్టారు.
Read more...

Rahul Gandhi: రాహుల్‌ గాంధీపై ఎన్నికల కమీషన్ ఆగ్రహాం

Rahul Gandhi : బీజేపీ, ఈసీ కలిసి ఎన్నికల్లో ‘భారీ నేరపూరిత మోసానికి’ పాల్పడ్డాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.
Read more...

Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకు బెయిల్‌

Rahul Gandhi : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఊరట లభించింది.
Read more...

Supreme Court: రాహుల్‌ గాంధీ పై సుప్రీం కోర్టు ఆగ్రహం

Supreme Court : 2 వేల కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
Read more...

Rahul Gandhi: ప్రధాని మోదీ, ఎలక్షన్ కమీషన్ పై రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi : భారత ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ పూర్తిగా కూలిపోయిందని అన్నారు.
Read more...

KTR : పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పుపై రాహుల్ గాంధీకి కేటీఆర్ సవాల్

KTR : బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.
Read more...

Rahul Gandhi : ట్రంప్ భారత్ పై చేసిన వ్యాఖ్యలను సమర్థించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi : భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Read more...

Congress: కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌ ! పన్ను మినహాయింపునకు ట్రిబ్యునల్ నిరాకరణ !

Congress : కాంగ్రెస్ పార్టీకి ITAT లో చుక్కెదురైంది. రూ.199.15 కోట్ల విరాళాలపై పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన అప్పీల్‌ను ఐటీఏటీ తోసిపుచ్చింది.
Read more...