Browsing Tag

Rain Alert

Rain Alert : బంగాళాఖాతంలో మరోసారి ముంచుకొస్తున్న అల్పపీడనం

Rain Alert : దక్షిణాదిన దడ పుట్టించిన ఫెంగల్‌ తుపాన్‌ తీరం దాటడంతో అంతా హమ్మయ్య అనుకున్నారు. ఫెంగల్‌ తుఫాను బలహీనపడి అల్పపడీనంగా మారి అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది.
Read more...

Rain Alert : ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్..

Rain Alert : బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. పారాదీప్‌కు ఆగ్నేయంగా 700 కిలోమీటర్లు, సాగర్ ద్వీపానికి దక్షిణ - ఆగ్నేయంగా 750 కిలోమీటర్లు, ఖేపుపరా కు ఆగ్నేయంగా 730 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది.
Read more...

Rain Alert : ఈరోజు ఆయా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు – ఐఎండీ

Rain Alert : దేశంలో రుతుపవనాల పరిస్థితి చూస్తుంటే, ఇంకా తగ్గేలా కనిపించడం లేదు. ఉత్తర భారతదేశంలోని పర్వతాల నుంచి తూర్పు భారతదేశం వరకు భారీ వర్షపాతం ఇప్పటికీ కొనసాగుతోంది.
Read more...

Rain Alert: దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన: ఐఎండీ హెచ్చరిక!

Rain Alert: దేశంలో నైరుతి రుతుపవనాలు పర్వతాల నుంచి మైదానాల వరకు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలోనే అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Read more...