Browsing Tag

Raj Kasireddy

AP Liquor Scam: మాజీమంత్రి నారాయణస్వామిని ప్రశ్నించిన సిట్‌ అధికారులు

AP Liquor Scam : ఏపీ మద్యం కేసులో మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణ స్వామిని పుత్తూరులోని ఆయన నివాసంలో సిట్‌ అధికారులు 6గంటల పాటు ప్రశ్నించారు.
Read more...

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజ్ కసిరెడ్డి సంస్థల్లో సిట్ సోదాలు

AP Liquor Scam : ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. హైదరాబాద్‌లోపలు ప్రాంతాల్లో శనివారం కీలక సోదాలు నిర్వహించారు.
Read more...

MP Midhun Reddy: ఏపీ లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌

MP Midhun Reddy : ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోన్న మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన (ఏ4) వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని సిట్‌ అధికారులు అరెస్టు చేశారు.
Read more...

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్‌

AP Liquor Scam : వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిట్‌ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. 300 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్‌ను సిట్‌ అధికారులు కోర్టుకు సమర్పించారు.
Read more...

Enforcement Directorate: లిక్కర్ స్కాం నిగ్గుతేల్చేందుకు రంగంలోకి దిగిన ఈడీ

Enforcement Directorate : వైసీపీ ప్రభుత్వం హాయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నిజాలను నిగ్గుతేల్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ రంగంలోనికి దిగింది.
Read more...

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్

AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్‌ లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డితోపాటు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
Read more...

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో సిట్‌ ఎదుట హాజరైన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి

AP Liquor Scam : ఏపీ మద్యం కుంభకోణం కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి సిట్‌ విచారణకు హాజరయ్యారు. వీరిద్దరూ ఈ కేసులో ఏ31, ఏ32 నిందితులుగా ఉన్నారు.
Read more...

Enforcement Directorate: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు ! రంగంలోకి ఈడీ !

Enforcement Directorate : ఏపీ లిక్కర్ స్కామ్‌ లో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగం సిద్ధం చేసింది.
Read more...