Ramdas Soren: బాత్రూంలో జారిపడిపోయిన మంత్రి ! ఆరోగ్య పరిస్థితి విషమం !
Ramdas Soren : జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి రాందాస్ సోరెన్ తీవ్రంగా గాయపడ్డారు. తన ఇంట్లోని బాత్రూంలో జారిపడిపోవడంతో తలకు బలమైన గాయమైనట్టు తెలుస్తోంది.
Read more...
Read more...
