Rape in Hyderabad: జర్మనీ యువతిపై హైదరాబాద్‌లో అత్యాచారం
Hyderabad : హైదరాబాద్ నగరంలోని పహాడీషరీఫ్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తన స్నేహితుడిని కలిసేందుకు జర్మనీ నుంచి వచ్చిన ఓ యువతిపై కారు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
Read more...
Read more...