Ratan Tata: దివంగత రతన్ టాటా ఔదార్యం ! సింహభాగం ఆస్తులు దాతృత్వానికే !
Ratan Tata : దివంగత రతన్ టాటాకు ఉన్న రూ.3,800 కోట్ల ఆస్తిపై రాసిన వీలునామా తాజాగా బయటకు వచ్చింది. తన ఆస్తుల్లో సింహభాగాన్ని ఆయన దాతృత్వానికే కేటాయించారు.
Read more...
Read more...