Browsing Tag

Red Alert

Cyclone Montha: ఏపీకి పొంచి ఉన్న మొంథా తుపాన్ ముప్పు !

Cyclone Montha : ఏపీకి మొంథా తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కోస్తాంధ్ర జిల్లాలకు హై ఎలర్ట్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.
Read more...

Red Alert: ఏపీలో 6 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

Red Alert : ఏపీలోని ప్రకాశం, వైఎస్‌ఆర్‌ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు.
Read more...

Red Alert: దేశంలో విస్తారంగా వర్షాలు ! 8 రాష్ట్రాలకు రెడ్‌ అలర్ట్‌ !

Red Alert : రానున్న ఆరు నుంచి ఏడు రోజుల వరకూ ఈశాన్య, మధ్య, తూర్పు భారతావనిలో చాలా చోట్ల భారీ వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది.
Read more...