Rohit Sharma : క్రికెట్ ఫ్యాన్స్ కు మరో షాకింగ్ అప్డేట్..ఫీల్డింగ్ కోచ్ గా రానున్న రోహిత్ శర్మ
Rohit Sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌ల్లో భారత్ ఓడిపోవడం, హిట్‌మ్యాన్ అటు సారథిగా, ఇటు బ్యాటర్‌గా అట్టర్ ఫ్లాప్ అవడంతో అతడిపై విమర్శల జడివాన కురుస్తోంది.
Read more...
Read more...