Browsing Tag

Sabarimala

Sabarimala: శబరిమలలో అన్నదాన సత్రంలో రోజూ 10 వేలమందికి ఆహారం

Sabarimala : కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Read more...

Sabarimala: శబరిమల బంగారం కేసు వెనుక భారీ కుట్ర – కేరళ హైకోర్టు

Sabarimala : శబరిమల విగ్రహాల బంగారం తాపడం బరువు వ్యత్యాసం కేసులో ఏదైనా కుట్ర జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేయాలని సిట్‌ కు కేరళ హైకోర్టు సూచించింది.
Read more...

Sabarimala: శబరిమలకు చేరుకున్న ద్వారపాలక విగ్రహ తాపడాలు

Sabarimala : అయ్యప్ప స్వామి కొలువుదీరిన శబరిమల ద్వారపాలక విగ్రహ తాపడాలు చెన్నై నుంచి మరమ్మతు అనంతరం తిరిగి అయ్యప్ప సన్నిధికి ఆదివారంనాడు చేరుకున్నాయి.
Read more...

Sabarimala : శబరిమల భక్తుల సహాయార్థం ‘స్వామి’ పేరుతో అందుబాటులో చాట్ బాట్

Sabarimala : శబరిమల యాత్రికులకు సేవల కోసం కేరళ ప్రభుత్వం ‘స్వామి’ పేరుతో చాట్‌బాట్‌ అందుబాటులోకి వచ్చింది. కేరళ సీఎం పినరయి విజయన్‌ బుధవారం ‘స్వామి’ చాట్‌బాట్‌ లోగోను ప్రారంభించారు.
Read more...