AP High Court-Sajjala : వైసీపీ నేత సజ్జల భూములపై సర్వే కి ఆదేశాలిచ్చిన హైకోర్టు
AP High Court : కోర్టు ఆదేశాల ప్రకారం, కడప నగర శివారులోని సీకేదిన్నె మండలంలో గురువారం వివిధ సర్వే నంబర్లను బట్టి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం ఆక్రమించిన భూములపై సర్వే కార్యక్రమం ప్రారంభమైంది.
Read more...
Read more...