Supreme Court: క్రైస్తవులకు ఎస్సీ హోదాపై సుప్రీం విచారణ ఆగస్టు 12కు వాయిదా
Supreme Court : క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా వర్తించదనే హైకోర్టు తీర్పును బాధితుడు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. సుప్రీం ధర్మాసనం ఈ కేసును ఆగస్టు 12కు వాయిదా వేసింది.
Read more...
Read more...
