Shivadhar Reddy: తెలంగాణా డీజీపీగా శివధర్‌రెడ్డి
Shivadhar Reddy : తెలంగాణ డీజీపీగా బత్తుల శివధర్‌రెడ్డి నియమితులయ్యారు. ఆ స్థానానికి పలువురు ఐపీఎస్ ఉన్నతాధికారుల పేర్లు వినిపించినా శివధర్‌రెడ్డి వైపే ప్రభుత్వం మొగ్గుచూపింది.
Read more...
Read more...
