Browsing Tag

Shocking

Sajjala Ramakrishna Reddy : అమరావతి ప్రజలపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy : రాజధాని అమరావతి మహిళలపై వైసీపీకి చెందిన సాక్షి టీవీ చర్చ కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.
Read more...

Glenn Maxwell : రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ ‘మ్యాక్స్ వెల్’

Glenn Maxwell : ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సోమవారం (జూన్ 2) పాడ్‌కాస్ట్‌లో మ్యాక్సీ తన నిర్ణయం వెల్లడించాడు.
Read more...

MLA Harish Rao : కాళేశ్వరంపై మంత్రి అబద్దపు ప్రచారం చేస్తున్నారు

Harish Rao : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more...

AP High Court : హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వంశీ కు గట్టి ఎదురుదెబ్బ

AP High Court : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
Read more...

Delhi Ex CM Atishi : ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

Atishi : అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి పది రోజులైనా ముఖ్యమంత్రిని, మంత్రివర్గాన్ని ప్రకటించే విషయంలో జరుగుతున్న జాప్యంపై మాజీ ముఖ్యమంత్రి అతిషి విమర్శలు గుప్పించారు.
Read more...

Minister Kishan Reddy : ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

Kishan Reddy : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది.. 27 ఏళ్ల తర్వాత తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది.
Read more...

CM Omar Abdullah : ఢిల్లీ ఫలితాలపై కాశ్మీర్ సీఎం సంచలన వ్యాఖ్యలు

Omar Abdullah : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రారంభ ట్రెండ్స్‌లో, భారతీయ జనతా పార్టీ మెజారిటీ సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో, ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది.
Read more...

MLA KTR : ఉప ఎన్నికలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి

KTR : ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
Read more...

Hardik Pandya : హార్దిక్ పాండ్యా కు మరో భారీ షాక్ ఇచ్చిన టీమ్ ఇండియా హెడ్ కోచ్

Hardik Pandya : భారత టీ20 జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసి హార్దిక్ పాండ్యాకు టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ పెద్ద షాక్ ఇచ్చాడు.
Read more...