Browsing Tag

Shubhanshu Shukla

Shubhanshu Shukla: ఐఎస్‌ఎస్‌ అనుభవాన్ని వెల్లడించిన శుభాంశు శుక్లా

Shubhanshu Shukla : అంతరిక్షంలో ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల గురించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామిగా శుభాంశు శుక్లా వెల్లడించారు.
Read more...

Shubhanshu Shukla: అంతరిక్షయానం అనేది యావత్‌ దేశ లక్ష్యం – శుభాంశు శుక్లా

Shubhanshu Shukla : అంతరిక్షం గురించి క్షేత్రస్థాయిలో నేర్చుకునే దానికన్నా తనకు అందిన అనుభవం భిన్నమైనదని, అంతరిక్షయానం అనేది యావత్‌ దేశ లక్ష్యమని వ్యోమగామి శుభాంశు శుక్లా అన్నారు.
Read more...

Shubhanshu Shukla: ప్రధాని మోదీతో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా భేటీ

Shubhanshu Shukla : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం యాత్రను పూర్తి చేసుకుని స్వదేశానికి చేరుకున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
Read more...

Shubhanshu Shukla: భూమిపైకి సురక్షితంగా చేరుకున్న శుభాంశు శుక్లా

Shubhanshu Shukla : యం-4 మిషన్‌లో భాగంగా ఐఎస్‌ఎస్‌ వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా... మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి సురక్షితంగా భూమిని చేరుకున్నారు.
Read more...

Shubhanshu Shukla: ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఫేర్‌వెల్ పార్టీలో శుభాంశూ శుక్లా సందేశం

Shubhanshu Shukla : యాక్సియమ్-4 బృందం కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తాజాగా ఫేర్‌వెల్ పార్టీ జరిగింది. ఈ సందర్భంగా ప్రసంగించిన శుభాంశూ శుక్లా తన దేశభక్తిని చాటుకున్నారు.
Read more...

Shubhanshu Shukla: యూపీ, కేరళ విద్యార్థులతో ముచ్చటించిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా

Shubhanshu Shukla : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లోని అడుగుపెట్టిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా... కేరళ, యూపీ విద్యార్ధులతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.
Read more...

PM Narendra Modi: అంతరిక్షంలో ఉన్న శుభాంశు శుక్లాతో ముచ్చటించిన ప్రధాని మోదీ

Narendra Modi : రోదసిలోకి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో వీడియో లింక్‌ ద్వారా ప్రధాని మోదీ సంభాషించిన అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.
Read more...

Shubhanshu Shukla: భార్యకు కెప్టెన్ శుభాంశు శుక్లా భావోద్వేగ సందేశం

Shubhanshu Shukla : భారతీయ వ్యోమగామి కెప్టెన్ శుభాన్షు శుక్లా తన భార్య కామ్నా కోసం ఒక భావోద్వేగపూరిత లేఖ రాశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
Read more...

Shubhanshu Shukla Messsage: అంతరిక్షం నుంచి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మెసేజ్‌

Shubhanshu Shukla : యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా భారత పౌరులను పలకరించారు. ఇదో గొప్ప ప్రయాణం అని పేర్కొన్నారు.
Read more...

Shubhanshu Shukla: మరోసారి వాయిదా పడ్డ శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర

Shubhanshu Shukla : భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది. జూన్‌ 19న రోదసి యాత్ర ఉంటుందని తొలుత ఇస్రో ప్రకటించినప్పటికీ.. అది 22కు వాయిదా పడింది.
Read more...