Browsing Tag

slams

Amit Shah: అస్సాంలో మోదీ వల్ల శాంతి, కాంగ్రెస్ వల్ల అశాంతి – అమిత్‌షా

Amit Shah : అప్పటి కాంగ్రెస్‌ హయాంతో, ఇప్పటి బీజేపీ పాలనతో పోల్చుకుంటే అస్సాంలో గుర్తు పట్టలేనన్ని మార్పులు సంభవించాయనని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు.
Read more...

YS Sharmila Slams : కూటమి సర్కార్ లో కాలయాపన తప్ప అభివృద్ధి లేదు

YS Sharmila : శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం పూర్తిగా సత్యదూరమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు..
Read more...

Minister Kishan Reddy :సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆ విషయాన్ని నిరూపించాలి

Kishan Reddy : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శలు చేయడం వల్లే తనకు గట్టిగా రిప్లై ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు.
Read more...

MLC Kavitha Slams : రుణమాఫీ పేరిట రైతులను సర్కార్ మోసం చేయడం సరికాదు

MLC Kavitha : కాంగ్రెస్ ప్రభుత్వం పీపీపీ మోడ్‌లో నడుస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.పీపీపీ అంటే ఫోబియా, పాలిటిక్స్, పర్సెంటేజ్ అని విమర్శించారు.
Read more...

Minister Konda Surekha :మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కొండాసురేఖ కీలక ట్వీట్

Konda Surekha : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
Read more...

Minister Kishan Reddy : తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరు

Kishan Reddy : పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ నమ్మడం లేదని చెప్పారు.
Read more...

MLA KTR Slams : స్వయంగా ముఖ్యమంత్రే తెలంగాణ పరువును గంగలో కలిపారు

KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.సీఎం రేవంత్.. అచ్చోసిన ఆంబోతు మాదిరి రంకెలు వేయటం మానుకోవాలన్నారు.
Read more...

Minister Bandi Sanjay : క్రమబద్ధీకరణ పేరుతో కాంగ్రెస్ నేతలు 50 కోట్ల స్కామ్

Bandi Sanjay : లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) పేరుతో కాంగ్రెస్‌ నేతలు రూ.50 వేల కోట్లు దండుకునేందుకు స్కెచ్‌ వేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఆరోపించారు.
Read more...