Minister Ponnam-KTR : ఢిల్లీ ఫలితాల అనంతరం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు
Minister Ponnam : ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో హీట్ పుట్టించాయి. బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్ రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు.
Read more...
Read more...