Shubhanshu Shukla: మరోసారి వాయిదా పడ్డ శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర
Shubhanshu Shukla : భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది. జూన్ 19న రోదసి యాత్ర ఉంటుందని తొలుత ఇస్రో ప్రకటించినప్పటికీ.. అది 22కు వాయిదా పడింది.
Read more...
Read more...
