Browsing Tag

Special Intensive Revision

Reverse Migration: ‘ఎస్‌ఐఆర్‌’ ఎఫెక్ట్‌ బెంగాల్‌ నుంచి బంగ్లాదేశీయుల ఇంటిబాట

Reverse Migration : పశ్చిమ బెంగాల్‌లో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ కారణంగా బంగ్లాదేశ్ జాతీయులు స్వదేశం బాట పడుతున్నారు.
Read more...

CM Stalin: ఎస్‌ఐఆర్‌ పై అన్నాడీఎంకే వైఖరిపై సీఎం స్టాలిన్‌ ఆగ్రహాం

ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (సర్‌)కు మద్దతుగా అన్నాడీఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించడం సిగ్గుచేటని తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్‌ విమర్శించారు.
Read more...

Special Intensive Revision: నేటి నుండి 9 రాష్ట్రాలు, 3 యూటీల్లో ఓటరు సమగ్ర సవరణ

దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలు, 3యూటీల్లో ఓటరు సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియకు భారత ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం నుంచి శ్రీకారం చుట్టింది
Read more...

Election Commission: తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌-2

Election Commission : ఓటరు జాబితాల ‘ప్రత్యేక ముమ్మర సవరణ’ (ఎస్‌ఐఆర్‌) రెండోదశను తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనుంది.
Read more...

Election Commission: దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అమలుకు ఈసీ సిద్ధం !

Election Commission : బిహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తరహాలోనే దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ చేపట్టేందుకు ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతోంది.
Read more...

Bihar: బిహార్‌ ఓటర్ల జాబితాలో భారీగా బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌ దేశస్థులు

Bihar : బీహార్‌లో ఓటర్ల జాబితాపై నిర్వహించిన ఇంటెన్సివ్ సమీక్ష సర్వేలో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్‌ కు చెందినవారు పెద్ద సంఖ్యలో ఓటర్లుగా ఉన్నట్లు తేలింది.
Read more...