Browsing Tag

SSC Results

Chhattisgarh: టెన్త్‌ లో స్టేట్‌ టాపర్‌ ! కట్ చేస్తే బ్లడ్‌క్యాన్సర్‌ తో చావుబ్రతుకుల మధ్య…

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌ లో ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో స్టేట్‌ టాపర్‌గా నిలిచిన ఇషికా బాలా అనే విద్యార్థిని తీవ్రమైన బ్లడ్‌ క్యాన్సర్‌ తో బాధపడుతోంది.
Read more...

10th Class Results: 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలకు ముహూర్తం ఫిక్స్

10th Class Results : పదవ తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసారు. ఏప్రిల్ 23వ తేదీన ఫలితాలు విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు వెల్లడించారు.
Read more...

TS SSC : తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్

TS SSC : తెలంగాణ విద్యాశాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం మంగళవారం 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ సప్లిమెంటరీ అడ్వాన్స్‌డ్ పరీక్ష జూన్ 3న ప్రారంభమవుతుంది.
Read more...

Telangana Results: ఈ నెల 24న తెలంగాణ ఇంటర్, 30న పదో తరగతి పరీక్షా ఫలితాలు !

Telangana: పదో తరగతి పరీక్షా ఫలితాలను ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రకటించారు.
Read more...