Browsing Tag

Stampede

Delhi Stampede : ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తునకు రైల్వే ద్విసభ్య కమిటీ

Delhi Stampede : ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరిగి 18 మంది ప్రయాణికులు మృతి చెందిన ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు మొదలైంది.
Read more...

Delhi Stampede : ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట..18 కి చేరిన తొక్కిసలాట

Delhi Stampede : రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరిగి 18కి చేరింది. పలువురు గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Read more...

Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీటీడీలో ఉద్యోగాలు

Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాటలో మృతుల కుటుంబీకులకు కాంట్రాక్టు ఉద్యోగం, పరిహారంపై టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...

Maha Kumbh Mela-Kharge : కుంభమేళాలో తొక్కిసలాట పై భగ్గుమన్న ఖర్గే..ఆ వ్యాఖ్యలను వినక్కి తీసుకోవాలని…

Maha Kumbh Mela : మహాకుంభమేళాలో ఇటీవల చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేసింది. విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
Read more...

Kumbh Mela 2025 Stampede : ‘మహా కుంభమేళా’ తొక్కిసలాటపై స్పందించిన ప్రధాని

Kumbh Mela : ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో ఈరోజు మౌని అమావాస్య స్నానానికి హాజరైన భక్తుల్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. సంగం నది దగ్గర జరిగిన ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు.
Read more...