Browsing Tag

Stray Dogs

Blast: కోచింగ్ సెంటర్‌లో పేలుడు ! ఇద్దరు మృతి !

Blast : ఉత్తరప్రదేశ్‌ లోని ఫరూఖాబాద్‌లో సాతాన్‌పూర్ మండి రోడ్‌ లోని ఒక కోచింగ్ సెంటర్‌ లో జరిగిన పేలుడులో ఇద్దరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు.
Read more...

Monkeys: చిన్నారిని నీళ్ల డ్రమ్ములో పడేసిన కోతులు

Monkeys : ఉత్తరప్రదేశ్‌లో ఓ ఇంట్లో దూరిన కోతులు... మంచంపై నిద్రపోతున్న రెండేళ్ల పసికందును నీళ్ల డ్రమ్ములో పడేయడంతో ఆ పాప ప్రాణాలు కోల్పోయింది.
Read more...

Justice Vikram Nath: ‘వీధికుక్కల కేసుతో నేనిప్పుడు వరల్డ్‌ ఫేమస్‌’ – జస్టిస్ విక్రమ్‌ నాథ్‌

Justice Vikram Nath : వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఇచ్చిన తీర్పు తనను ఫేమస్ చేసిందని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్‌ పేర్కొన్నారు.
Read more...

Supreme Court: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Supreme Court : వీధి కుక్కల బెడదకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. పట్టుకున్న వీధి కుక్కలను వేరే చోట వదిలేయాలని ఆదేశాలు ఇచ్చింది.
Read more...

Supreme Court: వీధి కుక్కల తీర్పుపై సుప్రీం కోర్టు యూటర్న్‌ ?

Supreme Court : దేశ రాజధాని ఢిల్లీ నుంచి వీధి కుక్కలన్నింటినీ తరలించాలంటూ వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టు యూటర్న్‌ తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
Read more...

Supreme Court: వీధి కుక్కల సమస్యపై సుప్రీం తీర్పును ఆక్షేపిస్తున్న ప్రముఖులు

Supreme Court : వీధి కుక్కల అంశంలో ‘సుప్రీం’ ఇచ్చిన ఆదేశాలను పునఃపరిశీలించాలని అభ్యర్థిస్తూ సినీ నటుడు అడివి శేష్‌ సుప్రీం సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ కు లేఖ రాశారు.
Read more...