Indian Death USA : అమెరికాలో మరో తెలుగు యువకుడు ‘రవితేజ’ మృతి
Indian Death USA : అమెరికాలో గన్‌కల్చర్ పెరిగిపోతోంది. దుండగుల తూటాలకు ఎందరో అభాగ్యులు బలైపోతున్నారు. ఉన్నత విద్య కోసం, ఉజ్వల భవిష్యత్ కోసం స్వదేశాన్ని వీడి అమెరికాకు వెళ్తుంటారు ఎందరో.
Read more...
Read more...