Browsing Tag

Suicide

Mother: కూల్‌ డ్రింక్‌ లో విషం కలిపి కుమార్తెను హతమార్చిన కన్నతల్లి

Mother : బాచుపల్లి పోలీస్‌ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌ లో దారుణం జరిగింది. కన్నతల్లే నాలుగేళ్ల కూతురికి కూల్ డ్రింక్‌ లో ఎలుకల మందు కలిపి ఇచ్చి చంపేసింది.
Read more...

Honor Suicide: కుమార్తె కులాంతర ప్రేమ వివాహం ! మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య !

Honor Suicide : కుమార్తె కులాంతర ప్రేమ వివాహం చేసుకుందన్న మనస్తాపంతో ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లగొండ జిల్లా చిట్యాలలో జరిగింది.
Read more...

Family Suicide: అమీన్‌పూర్‌ లో విషాదం ! ఒకే ఇంట్లో ముగ్గురు చిన్నారుల అనుమానాస్పద మృతి !

Family Suicide : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ లో విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద రీతిలో ఒకే ఇంట్లో ముగ్గురు చిన్నారులు మృతిచెందారు.
Read more...

Singer Kalpana: సింగర్ కల్పన భర్తను విచారిస్తున్న పోలీసులు

Singer Kalpana : ప్రముఖ నేపథ్య గాయని కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. చెన్నై నుంచి ఆసుపత్రికి వచ్చిన కల్పన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
Read more...

Tanuku SI Suicide : స్టేషన్ లో తుపాకీతో కాల్చుకొని మరణించిన తణుకు ఎస్ఐ

Tanuku SI : విధుల నిర్వహణలో ఉన్న ఓ ఎస్‌ఐ పోలీస్‌ స్టేషన్‌లోనే గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శుక్రవారం (జనవరి 31) ఉదయం చోటు చేసుకుంది.
Read more...

IAS Officer Wife: గ్యాంగ్‌ స్టర్‌ తో లేచిపోయి వచ్చి ఆత్మహత్య చేసుకున్న ఐఏఎస్‌ అధికారి భార్య !

IAS Officer Wife: గుజరాత్‌ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి రణ్‌జీత్‌కుమార్‌ భార్య సూర్య జై కి తమిళనాడుకు చెందిన ఓ గ్యాంగ్‌ స్టర్‌ తో లేచిపోయి వచ్చి ఆత్మహత్యకు పాల్పడింది.
Read more...