Browsing Tag

Supreme Court

Supreme Court: తమ ఆస్తుల ప్రకటనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నిర్ణయం

Supreme Court : న్యాయవ్యవస్థపై విశ్వాసం, పారదర్శకతను పెంచేందుకు తమ ఆస్తుల వివరాలను బహిరంగంగా ప్రకటించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నిర్ణయం.
Read more...

Supreme Court: కంచ గచ్చిబౌలి భూముల కేసులో రేవంత్ సర్కార్ కు షాకిచ్చిన సుప్రీంకోర్టు

Supreme Court : తెలంగాణా రాజకీయాల్లో సంచలనంగా మారిన కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో తెలంగాణ ప్రభుత్వంపై జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.
Read more...

Supreme Court: ‘మీ తీరు అమానవీయం’ అంటూ సీఎం యోగి సర్కార్‌ పై సుప్రీం కోర్టు సీరియస్

Supreme Court : ‘మీ తీరు అమానవీయం’ అంటూ ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read more...

Supreme Court: ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్ కు సుప్రీం కోర్టు నోటీసులు

Supreme Court : అగ్నిమాపక విభాగంలో జరిగిన అవినీతిపైఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌ కు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ కు సుప్రీం నోటీసులు ఇచ్చింది.
Read more...

Supreme Court: కాంగ్రెస్‌ ఎంపీ ఇమ్రాన్‌ కేసులో గుజరాత్ పోలీసులపై సుప్రీం కోర్టు ఆగ్రహం

Supreme Court : కాంగ్రెస్‌ ఎంపీ ఇమ్రాన్‌ ప్రతాప్‌ గర్హి పై అక్రమ కేసు నమోదు చేసారంటూ గుజరాత్‌ పోలీసులపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Read more...

Supreme Court: లైంగిక వేధింపుల కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court : లైంగిక వేధింపుల కేసులో అలహాబాద్‌ హైకోర్టు జడ్జి తీర్పులోని వ్యాఖ్యలు అమానవీయమైన, క్రూరమైనదిగా సర్వోన్నత న్యాయస్థానం అభివర్ణించింది.
Read more...

Supreme Court : నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టులో విచారణ

Supreme Court : తిరుపతి శ్రీవారి లడ్డూ వివాదంపై నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సెప్టెంబర్‌ 30వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది.
Read more...

Supreme Court: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైవీ సుబ్బారెడ్డి

Supreme Court: దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సుబ్రహణ్యస్వామి వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిల్స్ దాఖలు చేశారు.
Read more...

Bangladesh Violance : బాంగ్లాదేశ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ‘ఒబైదుల్లా హస్సన్’ రాజీనామా

Bangladesh : బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి ఒబైదుల్లా హస్సన్ రాజీనామా చేశారు. శనివారం ఉదయం ఢాకాలోని సుప్రీంకోర్టును ఆందోళనకారులు భారీ సంఖ్యలో చుట్టుముట్టారు.
Read more...