Browsing Tag

Supreme Court of India

Supreme Court: రాహుల్‌ గాంధీ పై సుప్రీం కోర్టు ఆగ్రహం

Supreme Court : 2 వేల కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
Read more...

CJI BR Gavai: రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ పదవులకు దూరం – సీజేఐ

CJI BR Gavai : పదవీ విరమణ చేసిన తర్వాత ఎలాంటి ప్రభుత్వ పదవులను అంగీకరించేది లేదని భారతదేశ 52వ సీజేఐగా ఉన్న జస్టిస్ బీఆర్ గవాయ్ చెప్పారు.
Read more...

CJI Justice BR Gavai: జస్టిస్‌ వర్మ కేసు విచారణ నుంచి వైదొలిగిన సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌

CJI Justice BR Gavai : హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ కేసు విచారణ నుంచి వైదొలుగుతున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ వెల్లడించారు.
Read more...

Justice Yashwant Varma: జస్టిస్‌ వర్మను తొలగించాలని కోరుతూ ఉభయ సభల్లో ఎంపీల నోటీసు

Justice Yashwant Varma : హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను విధుల నుంచి తొలగించాలని కోరుతూ పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీలు అభిశంసన తీర్మానాన్ని ఇచ్చారు.
Read more...

Justice Yashwant Varma: సుప్రీంకోర్టుకు జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ

Yashwant Varma : కాలిపోయిన కరెన్సీ కట్టలు ఇంట్లో భారీగా బయటపడటంతో తీవ్ర వివాదంలో చిక్కుకున్న జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Read more...

CJI B R Gavai: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ కు అస్వస్థత

CJI B R Gavai : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర ఇన్ఫెక్షన్‌ కారణంగా దిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరారు.
Read more...

TTD: తిరుమల కల్తీ నెయ్యి దర్యాప్తుపై సుప్రీంకోర్టుకు సిట్‌ నివేదిక

TTD : శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన వ్యవహారంపై విచారణ జరుపుతున్న సిట్‌... దర్యాప్తు పురోగతిపై సుప్రీంకోర్టుకు స్థాయీ నివేదికను సమర్పించాయి.
Read more...

Justice Varma: జస్టిస్‌ వర్మను తొలగించడమే మేలు – సుప్రీంకోర్టు విచారణ కమిటీ

Justice Varma : అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను తొలగించడమే మంచిదని సుప్రీంకోర్టు నియమించిన విచారణ కమిటీ అభిప్రాయపడింది.
Read more...

NEET PG 2025 : నీట్ పీజీ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

NEET PG 2025 : నీట్ పీజీ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - పోస్ట్ గ్రాడ్యుయేట్) పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది.
Read more...